దాల్లో తడ్కా బదులు ధర్కా అంటూ ప్రసిద్ధ కమెడియన్ హాసన్ మినహాజ్ తప్పు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ అమెరికన్ కమెడియన్ హాసన్ మినహాజ్ దాల్లో అదనపు వేయించిన ఉల్లిపాయల కోసం తడ్కా అనాల్సింది పోయి ధర్కా అంటూ తప్పుగా పిలిచారని ఫుడ్ అండ్ వైన్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు ఆయనను ట్రోల్ చేస్తూ తడ్కా అనేది పోపు పెట్టే విధానమని సరైన అర్థాన్ని వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు.