తల్లికాబోతున్న ప్రముఖ నటి మహిరా ఖాన్.. బేబీ బంప్ ఫోటో వైరల్!

రిపోర్టర్: శివ స్థలం: World

ప్రముఖ పాకిస్తానీ నటి మహిరా ఖాన్ తాను తల్లికాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. వైట్ గౌన్ ధరించి బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగ క్యాప్షన్ జోడించారు. సలీమ్ కరీమ్‌ను వివాహం చేసుకున్న ఆమెకు ఇది రెండో సంతానం. ఈ గుడ్ షేర్ తో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.