అల్లు అర్జున్ అభిమానులకు భారీ ఊరట: లోకేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
అల్లు అర్జున్ మరియు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ రద్దయిందంటూ వస్తున్న వార్తలపై అల్లు అర్జున్ పీఆర్ టీమ్ స్పందించింది. ఈ సినిమా ఎలాంటి రద్దు కాలేదని, అట్లీ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా క్లారిటీ రావడంతో బన్నీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.