చండీగఢ్ లో వినూత్న రీతిలో ఐఫోన్ల ఉచిత పంపిణీకి ఏర్పాట్లు

రిపోర్టర్: వెంకట్ స్థలం: చండీగఢ్

అమృత్‌సర్‌కు చెందిన వ్యాపారవేత్త, ఇన్‌ఫ్లుయెన్సర్ రాకేష్ త్రెహాన్ అలియాస్ రాజా డి కింగ్ సెప్టెంబర్ 22న చండీగఢ్ మరియు మొహాలీలలో వినూత్నంగా ఐఫోన్ల ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా జై మాతా ది అని రాసిన వారిని ఎంపిక చేసి ఐఫోన్ 17 మోడళ్లను ఉచితంగా అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు లేవని, భవిష్యత్తులో మరిన్ని నగరాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని త్రెహాన్ వెల్లడించారు.