మమిత బైజును మొదట తిరస్కరించిన మేకర్స్: ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు కమల్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
మమిత బైజును తమ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాలని భావించినప్పటికీ, ఆమె కొత్త నటి కావడంతో నిర్మాత, హీరో తిరస్కరించినట్లు ప్రముఖ మలయాళ దర్శకుడు కమల్ వెల్లడించారు. 'ఖో ఖో', 'సపర్ శరణ్య' చిత్రాల్ లో ఆమె నటన చూసి తాను ఎంతగానో ప్రభావితమయ్యానని, కథ కూడా వినిపించానని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె సాధిస్తున్న విజయాలు చూసి ఆనాడు తిరస్కరించిన వారు ఇప్పుడు పశ్చాపడుతుంటారని దర్శకుడు కమల్ పేర్కొన్నారు.