అమెరికాలో ఉత్కంఠగా మధ్యంతర ఎన్నికలు: వర్మోంట్ బరిలో కీలక నేతలు

రిపోర్టర్: నరేష్ స్థలం: Vermont

అమెరికా దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మధ్యంతర ఎన్నికల పోరులో వర్మోంట్ రాష్ట్రం అత్యంత కీలకమైందని విశ్లేషకులు వెల్లడించారు. ఈ ఎన్నికల్ లో గవర్నర్ స్థానంతో పాటు ప్రతినిధుల సభ స్థానానికి కూడా ఓటింగ్ జరుగుతోందని అధికారులు తెలిపారు. రిపబ్లిక్ పార్టీ తరఫున సిట్టింగ్ గవర్నర్ ఫిల్ స్కాట్ మరోసారి బరిలో నిలవగా, డెమొక్రాటిక్ అభ్యర్థిగా అమాండా జానూ పోటీపడుతున్నారని సమాచారం. అమెరికా రాజకీయ భవిష్యత్తును ఈ ఫలితాలు నిర్ణయించనున్నాయి.