తెలంగాణలో పెరుగుతున్న నిత్యావసర ధరలపై కాంగ్రెస్ పాలనపై జర్నలిస్ట్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Telangana

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు డుమ్మా కొట్టారని, కాంగ్రెస్ తెచ్చిన కరువు వల్ల నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి ప్రజలపై తీవ్ర భారం పడిందని Telugu Scribe వెల్లడించారు. 2023లో కేసీఆర్ హయాంతో పోలిస్తే రేవంత్ రెడ్డి పాలనలో ధరలు భారీగా పెరిగాయని, 25 కిలోల సన్నబియ్యం ధర అప్పుడు రూ.1150 ఉండగా ఇప్పుడు రూ.2250కి చేరిందని, సన్ఫ్లవర్ నూనె మరియు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు.