రూ. 7,000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం!
రిపోర్టర్: రాజేష్
స్థలం: గుజరాత్
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామం ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా నిలిచింది. ఇక్కడ సుమారు రూ. 7,000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ గ్రామంలో 17కి పైగా బ్యాంకులు ఉండటం విశేషం. విదేశాల్లో స్థిరపడిన గ్రామస్తులు పంపుతున్న విదేశీ మారకద్రవ్యమే ఈ భారీ సంపదకు ప్రధాన కారణం.