ఢిల్లీలో తగ్గిన ఉష్ణోగ్రతలు: మోస్తరు స్థాయిలోనే కొనసాగుతున్న గాలి నాణ్యత
రిపోర్టర్: రమేష్
స్థలం: ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత పదహారు పాయిం రెండు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని, ఈ నెలలో ఇదే అత్యల్పమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గాలి నాణ్యత సూచీ నూట డెబ్బై నాలుగు వద్ద నమోదై మోస్తరు లో కొనసాగుతోందని పేర్కొన్నారు. రవాణా రంగం నుంచి కాలుష్యం ఇరవై మూడు పాయింట్లు ఎనిమిది శాతం మే వెలువడుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పష్టం చేశారు.