బిగ్ బాస్ 20లో ఈషా రిఖీ? వైరల్ ప్రోమోతో మొదలైన చర్చ
రిపోర్టర్: హరి
స్థలం: India
బిగ్ బాస్ 20 గ్రాండ్ ప్రీమియర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక కంటెస్టెంట్ తన ప్రేమ, విఫలమైన బంధం గురించి కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇది నటి ఈషా రిఖీ అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇటీవల రాపర్ బాద్షాతో విడిపోయిన ఈషా, బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.