ప్రజల పక్షాన నిలిచి పోరాడే నాయకురాలు వైఎస్ షర్మిల
రిపోర్టర్: రాజేష్
స్థలం: Andhra Pradesh
ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకురాలు వైఎస్ షర్మిల రెడ్డి అని తెలిపారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండి గొంతుక వినిపించే ధైర్యశాలి అని, ప్రజల పక్షాన నిలిచే నిజమైన నాయకత్వం ఆమెదేనని కొనియాడారు. ప్రజల కోసం నిలబడే నాయకురాలిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.