బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రముఖ నటుడు మనీష్ గోయల్
రిపోర్టర్: సురేష్
స్థలం: Mumbai
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ప్రముఖ టెలివిజన్ నటుడు మనీష్ గోయల్ తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారని మేకర్స్ తెలిపారు. షోలో ప్రవేశించిన ఆయన హౌస్‌మేట్స్‌పై తనదైన శైలిలో అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయన ఎంట్రీతో హౌస్‌లో సందడి నెలకొందని, రాబోయే రోజుల్లో గేమ్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.