డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ఓటర్ల ఆశీస్సులు కోరిన కనకల ఇషిక
ప్రజల సమస్యలను పరిష్కరించాలనే సంకల్పంతో, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల్లో కార్పొరేషన్ వైస్సార్సీపీ 13 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ను. స్వర్గీయ మా తండ్రి కనకల ప్రసాద్ గారు వార్డు ప్రజలు కు ఎన్నో సేవలు చేశారు అలాగే మా తల్లి గారు కూడా వారితో తోడుగా ప్రజా సేవలో ఉన్నారు. ఇల్లి లేనివారికి ఇల్లు ఇప్పంచారు, రోడ్డులు వేయించారు,ప్రతి ఇంటికి కుళాఇలు కనెక్షన్స్ ఇప్పించారు . కరోనా సమయం లో ప్రాణాలు ప్రణంగా పెట్టి ప్రతి ఒక్కరికి రేషన్,కూరగాయలు. నిత్యావసర సరుకులు, మాస్కలు, శానిటైజర్స్ అందించారు. వారి ఆశీషసులు తో ,మాజీ డిప్యూటీ స్పీకర్ వీరబద్ర స్వామి సహకారంతో, ప్రజాసేవ పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధత స్ఫూర్తితో రాజకీయాల్లో ముందుకు వెళుతూ డివిజన్ అభివృద్ధి కోసం పనిచేయాలన్నదే నా ప్రధాన లక్ష్యం. అని కనకల ఇషిక పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు లో రెండు ఓట్లు గాను మేయర్ గా బ్యాలెట్ నెంబర్ 3 కోలగట్ల శ్రావణికి ఒక్క ఓటు,అమూల్యమైన మరొక్క ఓటు బ్యాలెట్ నెంబర్ 1 ఫ్యాన్ గుర్తు పై వేసి నన్ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుకుంటున్నాను..కనకల హిషిక