చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డైనమిక్ సీఎం రాజ్ నాథ్ సింగ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Andhra Pradesh
తమ్ముళ్లందరూ ఒక్కసారి సభ దద్దరిల్లేలా చెయ్యెత్తి బాబు గారికి జై కొట్టాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును డైనమిక్ సీఎంగా ఆయన అభివర్ణించారు. సభా వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.