మూగ పిల్లల కోసం రోబోటిక్ చేతులు తయారు చేసిన యువ ఇంజనీర్
రిపోర్టర్: అశోక్
స్థలం: World
కెన్యాకు చెందిన 22 ఏళ్ల ఇంజనీర్ నోరా కిమాతి మూగ పిల్లల కోసం వినూత్న రోబోటిక్ చేతులను అభివృద్ధి చేశారు. ఉపాధ్యాయులు మాట్లాడే మాటలను ఈ రోబోటిక్ చేతులు నిజ సమయంలో సంకేత భాషలోకి మారుస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ఈ పరికరం STEM సబ్జెక్టులను విద్యార్థులకు సులువుగా అర్థం చేయించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.