భారీ వర్షాల వేళ పలాస సాయి కాలనీ పాఠశాల పరిశీలన

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీ హైస్కూల్ను సీనియర్ నాయకులు దువ్వాడ శ్రీకాంత్ సందర్శించారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరిన పురాతన భవనాన్ని, విద్యార్థుల భద్రత కోసం తీసుకున్న ముందస్తు చర్యలను ఆయన పరిశీలించారు.