షాకింగ్ ఘటన: ఇంట్ లో వంద పాము గుడ్లు లభ్యం కలకలం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: బాగ్పత్
ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్పత్ జిల్లా కహార్కా గ్రామానికి చెందిన కపిల్ త్యాగి ఇంట్ లో పదే పదే పాములు వస్తున్నాయని, గత వారం రోజుల్ లో ముప్ పై నాగుపాములను అటవీ సిబ్బంది పట్టుకున్నారని అధికారులు తెలిపారు. ఇళ్లు తవ్వగా వంద పాము గుడ్లు బయటపడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలతో రాత్రంతా మేల్కొంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని, జిల్లా అటవీ అధికారి వినోద్ కుమార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులను అప్రమత్తం చేశారని వెల్లడించారు.