అమంగల్ మండలంలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవ అవగాహన

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

అమంగల్ మండలం షెట్టిలల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్, పోలీసులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ హక్కులు, సమానత్వంపై చర్చించారు. అంటరానితనం నిర్మూలన, ఎస్సీ, ఎస్టీ చట్టాల గురించి అధికారులు వివరించారు. గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని హక్కుల పరిరక్షణపై అవగాహన పెంపొందించుకున్నారు.