నాగోయా వేదికగా రజత పతకం సాధించిన గుల్వీర్ సింగ్

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

జపాన్లోని నాగోయా నగరంలో జరుగుతున్న పోటీలలో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. పదివేల మీటర్ల పరుగు పందెంలో ఆయన రజత పతకం సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా గుల్వీర్ సింగ్ మాట్లాడుతూ, దేశం కోసం పతకం సాధించడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. కోచ్ల ప్రణాళికకు అనుగుణంగా ఆడి విజయం సాధించానని ఆయన పేర్కొన్నారు.