షాకింగ్ ఘటన: యాప్ రైడ్ ఛార్జీకి బదులుగా పొరపాటున నాలుగు వేలు చెల్లించిన ప్రయాణికుడు

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

రూపాయల యాభై ఎనిమిది ఎక్కడి ఛార్జీకి బదులుగా పొరపాటున నాలుగు వేల రూపాయలు చెల్లించినట్లు బాధితుడు వెల్లడించారు. ఆ మొత్తాన్ని తిరిగి అడిగితే ట్యాక్స్ కట్ చేసుకుని ఇస్తానని డ్రైవర్ చెప్పడంతో విస్మయం వ్యక్తంచేశారు. ఈ వింత ఉదంతంపై సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చతోపాటు డబ్బుల రికవరీ కోసం నెటిజన్లు అందించిన సలహాల గురించి బాధితుడు వివరాలు పంచుకున్నారు.