మలక్పేట సర్కిల్ లో సివిల్ సప్లై అధికారుల ఆకస్మిక తనిఖీలు: గుట్టురట్టు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లోని మలక్పేట సర్కిల్ పరిధిలో పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం ముప్ పై ఆరు చోట్ల ఆకస్మిక సోదాలు నిర్వహించినట్లు సివిల్ సప్లై అధికారి నర్సింగ్ రావు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లగిస్తూ తూకంలో మోసాలకు పాల్పడుతున్న నాలుగు బియ్యం వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. ట్రేడ్ లైసెన్సులు లేని వాటితో పాటు జీఎస్టీ, ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ లోపాలు ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు.