'ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి': కోలీవుడ్ క్యూట్ కపుల్ సూర్య - జ్యోతిక
రిపోర్టర్: గోపి
స్థలం: వరల్డ్
ప్రముఖ కోలీవుడ్ స్టార్ దంపతులు సూర్య మరియు జ్యోతిక తమ వివాహం జరిగి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి ఒక్కటయ్యారు. యునైటెడ్ కింగ్డమ్లోని ఓ చర్చిలో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం ఈ జంట ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి పిల్లలు ఇద్దరూ దగ్గరుండి ఈ వేడుకను జరిపించగా, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.