హర్మూజ్ జలసంధి పునరుద్ధరణపై చర్చలు: షరతులు అంగీకరిస్తేనే తెరవాలని ఇరాన్ తేల్చిచెప్పపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: టెహ్రాన్
అమెరికా తమ షరతులను అమలు చేస్తే రెండు రోజుల్లోగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలనే ప్రతిపాదనపై ఖతార్ మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరితేనే దౌత్య మార్గం తెరుచుకుంటుందని ఇరాన్ స్పష్టం చేసింది.