జైలర్ 2 ట్రైలర్: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నటి అపేక్ష పోర్వాల్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Mumbai

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదలైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ ట్రైలర్లో కనిపించిన యాక్షన్ సీక్వెన్స్లో నటి అపేక్ష పోర్వాల్ తనదైన శైలిలో అదరగొట్టారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె చూపిన ప్రతిభ, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా అక్టోబర్ పదిహే,2026 న విడుదల కానుందని మేకర్స్ స్పష్టం చేశారు.