బాక్సాఫీస్ వద్ద రవితేజ 'ఇరుముడి' ఘన విజయం
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో మేకర్స్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ చిత్రంతో తనకు నటుడిగా ఎంతో రెస్పెక్ట్, సాటిస్ఫాక్షన్ దక్కిందని రవితేజ తెలిపారు.