స్క్వాష్ లో చరిత్ర సృష్టించిన యువ క్రీడాకారిణి అనాహత్ సింగ్
రిపోర్టర్: రాము
స్థలం: India
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలుచుకుని భారత్ తరఫున చరిత్రాత్మక విజయం సాధించిన అనాహత్ సింగ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈ టోర్నీలో ఈజిప్ట్ ఆధిపత్యానికి తెరదించుతూ 18 ఏళ్ల వయసులోనే ఆమె ఈ ఘనత సాధించారు. సీనియర్ విభాగంలోకి అడుగుపెట్టడం, గ్రెగోరీ గౌటియర్, సౌరవ్ ఘోషల్ లతో కలిసి పనిచేయడం ద్వారా నేర్చుకున్న పాఠాలు, ఏషియన్ గేమ్స్ మరియు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లక్ష్యాలపై ఆమె తన మనసులోని మాటలను పంచుకున్నారు.