సంజూ శాంసన్‌కు శ్రీశాంత్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై తీవ్ర చర్చ.
రిపోర్టర్: సతీష్
స్థలం: Kerala
కేరళ క్రికెట్ లీగ్ ఫైనల్ వేదికపై సంజూ శాంసన్‌కు శ్రీశాంత్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిన వీడియో వైరల్ అయింది. ఇది ఇద్దరు క్రికెటర్ల మధ్య విభేదాల చర్చకు దారితీసింది. మరోవైపు, 2027 వన్డే ప్రపంచకప్‌లో సంజూ బ్యాకప్ ఓపెనర్‌గా సరిపోడని, అతడిలో నిలకడ లోపించిందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వ్యాఖ్యానించారు.