పౌల్ట్రీ రైతుల కోసం భారీ సబ్సిడీని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
ఆధునిక పౌల్ట్రీ షెడ్ల నిర్మాణం కోసం రూ.25 లక్షల సబ్సిడీతో పాటు విద్యుత్ రాయితీని అందిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. రైతులు నెలకు లక్ష నుండి రెండున్నర లక్షల రూపాయల వరకు సంపాదించేలా కొనుగోలు గ్యారెంటీతో అండగా నిలుస్తామని వెల్లడించింది. ఈ కీలక పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పార్టీ స్పష్టం చేసింది.