సింగింగ్ రియాలిటీ షోలపై నేహా కక్కర్, సునిధి చౌహాన్ మధ్య వివాదం

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

సింగింగ్ రియాలిటీ షోల ప్రామాణికతపై ప్రముఖ గాయని నేహా కక్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. షోలు స్క్రిప్టెడ్ కాదంటూ, తనకు దూరమైనందుకే విమర్శలు వస్తున్నాయని ఆమె కౌంటర్ ఇచ్చారు. అయితే, ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.