విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించిన తోట లక్ష్మి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ నగర్ లో టీడీపీ అభ్యర్థి తోట లక్ష్మి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా దీవించాలని స్థానికులను కోరారు.