'ఫేక్ న్యూస్‌కు తావులేదు.. వాస్తవాలే గెలిచాయి': డీఎస్సీ ప్రక్రియపై అధికారిక స్పందన

రిపోర్టర్: గోపి స్థలం: Andhra Pradesh

డీఎస్సీ ప్రక్రియపై వస్తున్న ఆరోಪణలను మహిళా అధికారులు పక్కా ఆధారాలతో తిప్పికొట్టారు. తప్పుడు ప్రచారాలను ఎండగడుతూ, అభ్యర్థుల పక్షాన నిలబడి డీఎస్సీ ప్రక్రియ పారదర్శకತను వివరించారు. ఫేక్ న్యూస్‌కు ఎక్కడా తావులేకుండా వాస్తవాలతో నిరూపించామని, ప్రతిసారీ నిజమే గెలుస్తుందని స్పష్టం చేశారు.