మిజ్జెట్టా పికల్స్ జాడీలో చనిపోయిన ఎలుక కలకలం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమెరికా
టిక్‌టాక్ వీడియోలో పికల్స్ జాడీలో ఎలుకను గుర్తించినట్లు మహిళ ఆందోళన వ్యక్తం చేసినట్లు మెజ్జెట్టా సంస్థ వెల్లడించింది. ఈ ఘటనపై స్పందించిన సంస్థ గోల్డెన్ గ్రీక్ పెపెరాన్చినీ మీడియం హీట్ ఉత్పత్తుల బ్యాచ్‌ను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కీటకాల కాలుష్యం ఉండవచ్చనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది.