జిన్పింగ్ అమెరికా పర్యటనపై సెనెట్ ఛైర్మన్ రోజర్ వికెర్ విమర్శలు

రిపోర్టర్: గోపి స్థలం: అమెరికా

చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికా పర్యటనను సెనెట్ కమిటీ ఛైర్మన్ రోజర్ వికెర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కమ్యూనిస్టు పార్టీతో ఉన్న వివాదాల నేపథ్యంలో ఆయనను వాషింగ్టన్కు ఆహ్వానించొద్దని సూచించారు. ట్రంప్-జిన్పింగ్ భేటీకి అమెరికా తరఫున టెక్ దిగ్గజాలు హాజరుకానుండగా, చైనా పక్షాన పారిశ్రామికవేత్తలు ఎవరూ రావడంలేదు. భేటీలో ఇరాన్ సాయం, సైనిక మోహరింపులపై ఆరా తీయాలని రోజర్ వికెర్ కోరారు.