నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్ లో సత్తా చాటిన రెబల్స్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నెల్లూరు
నెల్లూరు కార్పొరేషన్ మరియు ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల్ లో ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దక్కని కొందరు నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగి సత్తా చాటారని ఈనాడు వార్తా కథనం వెల్లడించింది. పొత్తుల సర్దుబాట్లలో సీట్లు కోల్పోయిన రెబల్స్, అసంతృప్త అభ్యర్థులు అధికార పార్టీ అభ్య్రులను సైతం ఓడించి ఘన విజయం సాధించారు. నెల్లూరుతో పాటు ఆత్మకూరులోనూ స్వతంత్రులు అనూహ్యమైన మెజార్టీలతో గెలుపొందడం రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.