విమాన టికెట్ల ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: విమానంలో ప్రయాణించవద్దంటూ జస్టిస్ బెంచ్ స్పష్టీకరణ

రిపోర్టర్: హరి స్థలం: ന്യൂഡిల్ലി

విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. దీపావళి మరియు ఛఠ్ పూజల నేపథ్యంలో విమానయాన సంస్థలు ఛార్జీలను విపరీతంగా పెంచడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. విమాన ప్రయాణం అత్యవసరం కాకపోతే ప్రయాణించవద్దని, తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.