ఓటీటీలోకి అడుగుపెట్టిన దీపాలి శర్మ: ఐపీఎస్ పాత్రలో అదరగొట్టనున్న నటి
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
దునియా కి థైన్ థైన్ సిరీస్ తో ఓటీటీలోకి ప్రవేశించినట్లు నటి దీపాలి శర్మ తెలిపారు. ఇందులో ఆమె వైష్ణవి చతుర్వేది అనే ఐపీఎస్ అధికారి పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ యువతి నుంచి స్వతంత్ర అధికారిగా మారే ప్రయాణంలో ఈ పాత్ర తనకు సవాల్ గా మారిందని చెప్పారు. నిజ జీవిత అధికారులను పరిశీలించి నటనలో ప్రామాణికత తెచ్చానని వివరించారు.