లాస్ ఏంజిల్స్ మేయర్ ఎన్నికల్ లో సంచలన విజయం సాధించిన నిత్యా రామన్
రిపోర్టర్: రాజేష్
స్థలం: లాస్ ఏంజిల్స్
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ మేయర్ ఎన్నికల్ లో భారత సంతతికి చెందిన సిటీ కౌన్సిల్ మహిళా సభ్యురాలు నిత్యా రామన్ ఘన విజయం సాధించారు. సిట్టింగ్ మేయర్ కరెన్ బాస్ ను ఓడించి ఆమె ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేశారని మీడియా వెల్లడించింది. ప్రజా భద్రత, సరసమైన ధరల్ లో గృహ నిర్మాణం, నిరాశ్రయుల సమస్య వంటి కీలక అంశాలపై ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొదటి నుంచి ప్రచారం ఉత్కంఠభరితంగా సాగిందని అధికారులు తెలిపారు.