అమెరికాలో సంచలనం: ఒహియో గవర్నర్ ఎన్నికల్ లో వివేక్ రామస్వామికి భారీ షాక్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Ohio

అమెరికాలోని ఒహియో గవర్నర్ ఎన్నికల్ లో డొనాల్డ్ ట్రంప్ బలపరిచిన రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామికి ఊహించని ఓటమి ఎదురైందని, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అమీ ఆక్టన్ ఘన విజయం సాధించారని విశ్లేషకులు తెలిపారు. గత ఇరవై ఏళ్లలో ఒహియోలో డెమోక్రాట్లు గెలవడం ఇదే తొలిసారని, ట్రంప్ హయాంపై వ్యతిరేకత, ఆర్థిక సమస్యలు, స్థానిక అంశాలు ఈ ఎన్నికల్ లో రామస్వామి ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.