వైద్యుల హెచ్చరిక: సాధారణ వెన్నునొప్పికి కిడ్నీ సమస్యలకు తేడా తెలుసుకోండిలా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
వెన్నునొప్పిగా భావించే ప్రతి నొప్పీ వెన్నెముక సమస్య కాదని, కొన్నిసార్లు అది కిడ్నీ సంబంధిత రుగ్మత కావచ్చని జైపూర్ మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్యామ్ సుందర్ నోవాల్ వెల్లడించారు. పక్కెటెల కింద తీవ్రమైన నొప్పి, వాంతులు, మూత్రవిసర్జనలో మార్పులు వంటి లక్షణాలు కిడ్నీ రాళ్లు లేదా ఇన్ఫెక్షన్లను సూచిస్తాయని, సాధారణ నొప్పులతో వీటిని పొరపడకూడదని ఆయన స్పష్టం చేశారు.