ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' సినిమా రివ్యూ మరియు రేటింగ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్ట్రోరీ 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లండన్ నేపథ్యంలో సాగుతుంది. సహజమైన న, భావోద్వేగాలు మరియు యువతను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.