బిగ్‌బాస్ స్లో భారీ ట్విస్ట్: ఏడో వారంలో దక్షి, శాలిని ఎలిమినేషన్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్లో ఏడో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోందని నిర్వాహకులు తెలిపారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన దక్షి మరియు సీక్రెట్ రూమ్ నుంచి తిరిగి వచ్చిన శాలిని ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. టాస్కుల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం వల్లే వీరు ఓటింగ్‌లో వెనుకబడినట్లు సమాచారం. అయితే ఈ ఎలిమినేషన్‌కు సంబంధించి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.