వైసీపీకి ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావంటూ మంత్రి నాదెండ్ల ఫైర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం పదకొండు సీట్లు కూడా రావని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలు లేదా బ్యాలెట్ పేపర్లు ఏవైనా కూటమి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తూ తెలుగు బులెటిన్ (TeluguBulletin - రాజకీయ & తాజా వార్తలు) ట్వీట్ చేశారు.