ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్: ఎనిమిది కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థుల దూకుడు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో విశాఖ, విజయవాడ సహా ఎనిమిది కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు వెల్లడించారు. పుంగనూరు మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని, ముప్ పై వార్డుల్ లో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారని అధికారులు స్పష్టం చేశారు.