సిరిసిల్లలో ముై కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Siricilla, Telangana
సిరిసిల్లలో రూ. 340 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసినట్లు Telangana CMO వెల్లడించారు. ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలో మూడు కిలోమీటర్లకు పైగా ఆయన పాదయాత్ర నిర్వహించారని తెలిపారు. విధ్వంసమైన తెలంగాణను సంక్షేమం, అభివృద్ధితో వికాసం వైపు నడిపిస్తున్నామని బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారని పేర్కొన్నారు. నేతన్న బజార్తో పాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ప్రభుత్వం వివరించింది.