గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో 131వ స్థానంలో భారత్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదిక 2026 ప్రకారం భారత్ మొత్తం లింగ సమానత్వ అంతరంలో 145 దేశాల్లో 131వ స్థానంలో నిలిచింది. విద్యారంగంలో మహిళలు పురుషులతో సమానంగా పురోగతి సాధించినప్పటికీ, ఉపాధి, ఆదాయం, రాజకీయ నిర్ణయాధికారాలలో మాత్రం తీవ్ర అంతరం కొనసాగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.