పామూరులో నూతన పెట్రోల్ బంక్ శంకుస్థాపన చేసిన ఎస్పీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పామూరు

ప్రకాశం జిల్లా పామూరులో మార్కాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న నూతన పెట్రోల్ బంకుకు మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు శంకుస్థాపన చేశారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి మరో ముందడుగుగా ఈ పెట్రోల్ బంక్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.