కర్నూలులో ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ రిహార్సల్స్
రిపోర్టర్: గోపి
స్థలం: కర్నూలు
కర్నూలు ఏపీఎస్పీ రెండవ బెటాలియన్‌లో 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ రిహార్సల్స్ ఘనంగా నిర్వహించారు. ఈ రిహార్సల్స్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్, కమాండెంట్ దీపికా పాటిల్ పరిశీలించి అధికారులకు తగు దిశానిర్దేశం చేసినట్లు కర్నూలు పోలీసులు వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పరేడ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.