తెలంగాణ కార్టూన్: మూసీ కలలు... సామాన్యుడి గుబులు!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

నదిని లండన్ థేమ్స్ లా మార్చడం తర్వాత సంగతి సార్... ముందు మా ఇంటి గోడ మీద ఆ ఎరుపు రంగు మార్కింగ్ పడకుండా చూస్తే చాలు!