పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో మంత్రి అనిత
రిపోర్టర్: మహేష్
స్థలం: అనకాపల్లి
మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌లో నిర్వహించిన స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న 149 మంది కానిస్టేబుళ్లను అభినందించారు. క్రమశిక్షణ, అంకితభావంతో ప్రజల భద్రతకు సేవలందించాలని పిలుపునిచ్చారు.