విజయవాడ శాప్ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల బీభత్సం

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయవాడ

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీచర్ల ముసుగులో కార్యాలయంలోకి చొరబడిన టీడీపీ శ్రేణులు వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, విద్యార్థి విభాగం నేతలపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్యకర్తలకు తీవ్ర గాయాలై రక్తమోడినట్లు తెలుస్తోంది.